ప్రారంభమైన జై సమైక్యాంధ్ర పార్టీ కార్యవర్గ సమావేశం
జై సమైక్యాంధ్ర పార్టీ కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్, ఇతర నేతలు ఉండవల్లి, సబ్బం హరి, లగడపాటి, హర్షకుమార్ తదితరులు హాజరయ్యారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.